నిడదవోలు రైల్వేస్టేషన్ లో ఆగనున్న ముంబై ఎక్స్ ప్రెస్

9చూసినవారు
నిడదవోలు రైల్వేస్టేషన్ లో ఆగనున్న ముంబై ఎక్స్ ప్రెస్
రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖ – ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ (18519/18520)కు స్టాపింగ్ మంజూరైనందుకు హర్షం వ్యక్తం చేశారు. తన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి హాల్ట్ మంజూరు చేసినందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్