నిడదవోలులో బైకులు ఢీకొని ఒకరి మృతి

560చూసినవారు
నిడదవోలులో బైకులు ఢీకొని ఒకరి మృతి
నిడదవోలు పట్టణంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కరూర్ వైశ్యా బ్యాంక్ ఎదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన మల్లవరపు నరసింహమూర్తి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వాహనం వచ్చే సమయానికే నరసింహమూర్తి కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్