మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వీబీ జి రామ్ జీ పోస్టల్ ఆవిష్కరణ

1940చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వీబీ జి రామ్ జీ పోస్టల్ ఆవిష్కరణ
తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో గురువారం మంత్రి కందుల దుర్గేష్ వీబీ జి రామ్ జీ పోస్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో పని దినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో MRO ప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, AO రామారావు, బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ, కూటమి నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్