ఉత్సాహంగా బ్యాక్ టు స్కూల్ వేడుకలు

340చూసినవారు
ఉత్సాహంగా బ్యాక్ టు స్కూల్ వేడుకలు
సామర్లకోట పీఎం శ్రీ బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరు కాగా, తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారని ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్