వికాస" ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా వికాస పి డి కె. లచ్చారావు

6చూసినవారు
వికాస" ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా వికాస పి డి కె. లచ్చారావు
'వికాస' ఆధ్వర్యంలో ఎస్. ఆర్. వి. బి. ఎస్. జె. బి. మహారాణీ కాలేజ్, పెద్దాపురంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఐ. ఎ. ఎస్. సోమవారం ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 39 ప్రముఖ కంపెనీల్లో 1449 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావు, వికాస సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్