31న విద్యుత్తు సరఫరాకు అంతరాయం

172చూసినవారు
31న విద్యుత్తు సరఫరాకు అంతరాయం
పెద్దాపురం విద్యుత్తు సబ్ స్టేషన్లలో వార్షిక మరమ్మతుల కారణంగా జనవరి 31న విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్తు శాఖ ఈఈ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాత పెద్దాపురం, దర్గాసెంటర్, చేపలవీధి, తాడితోట, కుమ్మరవీధి, నాగేశ్వరరావువీధి, పాత బస్టాండ్, వర్ణులవారివీధి, మిరపకాయలవారి వీధి, మెయిన్ రోడ్డు, మరిడమ్మ గుడి, గోలివారివీధి, అంకయ్యపేట, సుబ్బయమ్మపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్