అగ్ని బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: రంగనాగ్

241చూసినవారు
అగ్ని బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: రంగనాగ్
సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన మార్ని చిలకమ్మ ఇంటిని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్ సోమవారం పరిశీలించారు. బాధితురాలికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప సహకారంతో పక్కా గృహ నిర్మాణానికి కృషి చేస్తామని రంగనాగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లా బుజ్జి, అప్పారావు, శివ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్