రేపటి నుంచి బషీర్ బీబీ ఓలియా ఉత్సవాలు

891చూసినవారు
రేపటి నుంచి బషీర్ బీబీ ఓలియా ఉత్సవాలు
యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ ఓలియా (బంగారు పాప) 71వ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గురువారం ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్