అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

1056చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యటించి, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం పంపిణీ తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్