పిఠాపురం వాసికి 'ఆదర్శ మార్గదర్శి' పురస్కారం

438చూసినవారు
పిఠాపురం వాసికి 'ఆదర్శ మార్గదర్శి' పురస్కారం
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డాక్టర్ బుర్రా దివ్య సునీత రాజ్‌కు విద్య, వైద్య రంగాల్లో ఆమె అందిస్తున్న సేవలకు గాను ప్రతిష్ఠాత్మక ‘ఆదర్శ మార్గదర్శి’ పురస్కారం లభించింది. ‘పీ4- జీరో పావర్టీ’ కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్