జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలంగా ఉన్న అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.