ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

536చూసినవారు
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
పిఠాపురంలో ది పిఠాపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ వీడబ్ల్యూఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీ సూర్యరాయ గ్రంధాలయంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు. గౌరవ అధ్యక్షులు బోడపాటి అభి, ప్రెసిడెంట్ జీరెడ్డి వీరబాబు, సెక్రటరీ కోరంగి గణేష్, వైస్ ప్రెసిడెంట్ ముగడ శివ, జాయింట్ సెక్రటరీ వాసుపల్లి సురేష్, కోశాధికారి మానుకొండ ప్రసాద్ వంటివారు బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్