ముగిసిన పిఠాపురం జనసేన వార్డు ఇన్ఛార్జిల ఎన్నిక

162చూసినవారు
ముగిసిన పిఠాపురం జనసేన వార్డు ఇన్ఛార్జిల ఎన్నిక
పిఠాపురం పట్టణంలో గురువారం జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జిల ఎన్నికలు జరిగాయి. మొత్తం 30 వార్డులకు రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్లు స్వీకరించారు. వీటిలో 10 వార్డుల్లో ఇన్ఛార్జిలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 20 వార్డుల్లో ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. జనసేన సభ్యత్వం పొందిన మహిళలు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్