గొల్లప్రోలులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా

247చూసినవారు
గొల్లప్రోలులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా
భీష్మ ఏకాదశి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని, అమ్మవార్లను అందంగా అలంకరించి, పూజా కార్యక్రమాల అనంతరం కళ్యాణం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్