హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

7చూసినవారు
హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. జూన్ 29న శివాలయం వీధిలో జరిగిన గొడవలో ఇద్దరు రిక్షా కార్మికులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, బొమ్మిడి బాబీలను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్