పిఠాపురంలో యువజన విభాగం సభా ఏర్పాట్లు

8చూసినవారు
పిఠాపురంలో యువజన విభాగం సభా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో యువజన విభాగం ప్రారంభోత్సవంతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, పెండెం దొరబా బుబుధవారం పరిశీలించారు. జనసైనికులు, వీర మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాకినాడ, పిఠాపురం ప్రాంతాలలో జరగనుంది.

సంబంధిత పోస్ట్