ప్రత్తిపాడులో నీటమునిగిన పంటలను పరిశీలించిన ఏఓ

1చూసినవారు
ప్రత్తిపాడులో నీటమునిగిన పంటలను పరిశీలించిన ఏఓ
కాకినాడ, ప్రత్తిపాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారి జోకా అమృత శుక్రవారం పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని, పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్