పెద్దనాపల్లి పంచాయతీకి ప్రహరీ గోడ ప్రారంభం

1114చూసినవారు
ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ప్రహరీ గోడను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మంగళవారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 10 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు ఎంపీపీ నరసింహమూర్తి తెలిపారు. గ్రామస్థుల భద్రత దృష్ట్యా ఈ గోడను నిర్మించామని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్