కత్తిపూడి హైవేపై ఘోర ప్రమాదం

952చూసినవారు
శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న చేపలమేత లారీని వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొనడంతో ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించి, లారీ క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ సజీవదహనం కాగా, ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్