ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కత్తిపూడిలో సీతారామ జూనియర్ కాలేజ్ నందు అక్టోబర్ 1న మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, వారి విద్యార్హత, నైపుణ్యాలకు అనుగుణంగా
ఉద్యోగాలు కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యమని జి. శ్రీనివాస్ ఈ వివరాలను తెలియజేశారు.