ఎమ్మెల్యే చొరవతో తాగునీటి కష్టాలకు చెక్

576చూసినవారు
ఎమ్మెల్యే చొరవతో తాగునీటి కష్టాలకు చెక్
ప్రత్తిపాడు మండలంలోని చింతలూరు గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తలెత్తడంతో, స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. ఎమ్మెల్యే సత్యప్రభకు, అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్