లింగంపర్తిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ

897చూసినవారు
లింగంపర్తిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ
ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని ఆదర్శ నగర్ రంగస్థలం కాలనీలో రూ. 8 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గురువారం ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధి హామీ పథకం నిధులతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్