కొవ్వూరులో మోదీ పాలనపై మేధావులతో ఎంపీ పురందేశ్వరి సమావేశం

150చూసినవారు
కొవ్వూరులో మోదీ పాలనపై మేధావులతో ఎంపీ పురందేశ్వరి సమావేశం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బీజేపి కార్యాలయంలో శుక్రవారం, ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు, ప్రముఖులతో ఎంపీ పురందేశ్వరి సమావేశం నిర్వహించారు. "సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్" లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన, దేశ రక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, "సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్" కేంద్రం లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్