పెద్దాపురం రెవెన్యూ సర్వీసెస్ ఉపాధ్యక్షుడిగా పొన్నాలు ఎన్నిక

9చూసినవారు
పెద్దాపురం రెవెన్యూ సర్వీసెస్ ఉపాధ్యక్షుడిగా పొన్నాలు ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పెద్దాపురం డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఎస్. పొన్నాలు ఎన్నికయ్యారు. ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనను స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కొప్పుల బాబ్జి, పసల సూరిబాబు, యిజనగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్