నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

1867చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రత్తిపాడు మండలంలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్మవరం 11 కేవీ వ్యవసాయ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు జగ్గంపేట విద్యుత్ శాఖ ఈఈ బి. వీరభద్రరావు తెలిపారు. సంబంధిత గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు. వ్యవసాయ పంపు సెట్లకు తెల్లవారుజామున 4 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్