భగత్ సింగ్ త్యాగం, దేశభక్తి స్ఫూర్తిదాయకం: బీజేపీ నాయకులు

8చూసినవారు
భగత్ సింగ్ త్యాగం, దేశభక్తి స్ఫూర్తిదాయకం: బీజేపీ నాయకులు
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ త్యాగం, దేశభక్తి ప్రతి తరానికీ ఆదర్శమని రాజమండ్రి రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు పేర్కొన్నారు. సోమవారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన విగ్రహానికి మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, మండల బీజేపీ అధ్యక్షులు బత్తిన రత్నాజీ, రాష్ట్ర నాయకులు ఉన్ని కృష్ణతో కలిసి ఘన నివాళులర్పించారు. యువ వయసులోనే భగత్ సింగ్ దేశం కోసం అచంచలమైన ధైర్యంతో పోరాడారని వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్