సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్విరామంగా కొనసాగుతూ 115వ రోజుకు

1003చూసినవారు
సమ్మర్ బ్లడ్ డ్రైవ్ నిర్విరామంగా కొనసాగుతూ 115వ రోజుకు
మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ బ్లడ్ డ్రైవ్ 115వ రోజుకు చేరుకుంది. రక్తదానం నిరంతర కృషి అని, యువతలో అవగాహన కీలకమని, ప్రజల మద్దతుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. రక్తదాతలు ప్రత్యేకంగా జన్మించరని, అందరూ రక్తదానం చేయాలని, అది మన బాధ్యత అని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్