జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా

798చూసినవారు
జూన్ 16న బొమ్మూరు కలెక్టరేట్ మెగా జాబ్ మేళా
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈనెల 16వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. హెచ్. శిరీష తెలిపారు. ఈ మేళాలో ప్రకటించిన ఉద్యోగాలన్నీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని స్థానిక ఉద్యోగాలేనని ఆమె స్పష్టం చేశారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, బీటెక్ మెకానికల్ అర్హత కలిగి, 19 - 32 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్