కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతిస్తుంది

321చూసినవారు
రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ శుక్రవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిందని దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన వారిని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భరత్ అన్నారు.

సంబంధిత పోస్ట్