పేదల సేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

854చూసినవారు
పేదల సేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ కూటమి ప్రభుత్వం నిత్యం పేదల సేవలోనే తరిస్తోందని, పేదల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం అని అన్నారు. శనివారం రాజమండ్రి 10వ డివిజన్‌లో అర్హులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు ముందుగానే అర్హులకు పెన్షన్లు అందించడం జరుగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్