రబీ పంట కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం సమీక్ష

774చూసినవారు
రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై మేఘా స్వరూప్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో, ప్రస్తుత రబీ సీజన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధతపై సమీక్షించారు. రైతులు పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అందేలా అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్