కోల్ కతాలో వికసత్ భారత్ అధిష్టానం బిల్లుపై చర్చ.

0చూసినవారు
కోల్ కతాలో వికసత్ భారత్ అధిష్టానం బిల్లుపై చర్చ.
కోల్‌కతాలో రెండవ రోజు - రెండవ సెషన్‌లో వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, 2025పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా రాజమండ్రి ఎంపీ పురoదేశ్వరి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు RITES, DFCCIL, KMRCL, IRCTC, IRFC, విద్యారంగం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, లిలువా క్యారేజ్ & వాగన్ వర్క్‌షాప్ ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్