హిందూ దేవాలయాల పరిరక్షణపై రాధా మనోహర్ దాస్‌తో చర్చ

684చూసినవారు
హిందూ దేవాలయాల పరిరక్షణపై రాధా మనోహర్ దాస్‌తో చర్చ
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు రాధా మనోహర్ దాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రాధా మనోహర్ దాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవికుమార్ అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్