డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి

116చూసినవారు
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ బస్సుతో మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్