మద్యం మత్తులో నడిరోడ్డుపై పడిపోయిన మందుబాబు

759చూసినవారు
రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయిన ఒక వ్యక్తి కారణంగా రాత్రి వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రిన్సిపల్ ఆఫీస్ వంటి కీలక ప్రాంతాల్లో తాగుబోతుల బెడద పెరుగుతోందని, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్