రాజమండ్రి నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి

626చూసినవారు
రాజమండ్రి నగరాన్ని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన నగరంలో నిర్వహిస్తున్న రంజాన్ కప్ - 2026 ను ప్రారంభించారు. క్రీడాకారులతో మాట్లాడి, బ్యాటింగ్ చేసి వారిని ప్రోత్సహించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్