రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తిపై దృష్టి పెట్టాలి

496చూసినవారు
రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ నుంచి ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ శుక్రవారం ఆర్వోఆర్, రీ సర్వే, పీజీఆర్ఎస్, ప్రజల సంతృప్తి స్థాయి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తిని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆర్వోఆర్, మ్యుటేషన్, రీ సర్వేలను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్