కర్గాని వేణు తల్లికి నివాళులర్పించిన మాజీ ఎంపీ భరత్

2చూసినవారు
కర్గాని వేణు తల్లికి నివాళులర్పించిన మాజీ ఎంపీ భరత్
రాజమండ్రి టీడీపీ నాయకులు కర్గాని వేణు తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ భరత్ సోమవారం పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో, భరత్ కర్గాని వేణు కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి గణేష్ కూడా ఆయన వెంట ఉన్నారు.
Job Suitcase

Jobs near you