రాజమండ్రిలో గ్యాస్ కొరత: కట్టెల పొయ్యి కష్టాలు

908చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రమయ్యాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం, కొరత కారణంగా ప్రజలు, చిన్న వ్యాపారులు కట్టెల పొయ్యి వాడకంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల గ్యాస్ బుక్ చేసినా 3-4 రోజుల పాటు డెలివరీ ఆలస్యమవుతోందని, కొన్నిచోట్ల సిలిండర్లు అందక ఏజెన్సీల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్