రాజమండ్రి విమానాశ్రయం నుంచి పెద్ద నగరాలకు కనెక్టివిటీ పంపు.

1చూసినవారు
రాజమండ్రి నుంచి దేశవ్యాప్తంగా మరింత మెరుగైన విమాన అనుసంధానం జరుగుతుందని ఎంపీ పురందేశ్వరి గురువారం తెలిపారు. రాజమండ్రి నుండి ఢిల్లీ, ముంబై, తిరుపతి వంటి నగరాలకు రాత్రిపూట ల్యాండింగ్ సౌకర్యం కల్పించేలా విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నూతన టెర్మినల్ భవనం నిర్మాణం వల్ల మెరుగైన కనెక్టివిటీ పెరుగుతుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్