రాజమండ్రిలో పర్యటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ

415చూసినవారు
కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గురువారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి సిటీ మాజీ వైసీపీ అధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇతర వైసీపీ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.

సంబంధిత పోస్ట్