ఫిబ్రవరి 1న మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు

702చూసినవారు
రాజమండ్రిలోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం తమ 50వ వార్షికోత్సవ వేడుకలను ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు గురువారం రాజమండ్రిలో తెలిపారు. ఈ కేంద్రం కుష్టు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడమే కాకుండా, వారికి ఆశ్రయం కల్పించి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తోందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా స్థానిక ప్రజల సహాయంతోనే ఈ కేంద్రం ముందుకు సాగుతోందని నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్