రాజమండ్రిలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహణ

342చూసినవారు
రాజమండ్రిలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహణ
రాజమండ్రిలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (MALGOA) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వతంత్ర జనతా పార్టీ (రిపబ్లిక్) రాష్ట్ర అధ్యక్షుడు బర్రె ఆనంద్ పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ఎస్సీ, ఎస్టీ, ఎంప్లాయిస్ అసోసియేషన్ పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా. పి. విజయ్ కుమార్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్లు గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్