జులై 7న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

14చూసినవారు
జులై 7న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా
రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జులై 7వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సిహెచ్. శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇంటర్ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 19 నుండి 32 సంవత్సరాల వయస్సు గల అనుభవం ఉన్న లేదా ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆమె వివరించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్