ప్రజల సమస్యలపై జనతా వారధి నిర్వహించిన ఎమ్మెల్సీ

223చూసినవారు
ప్రజల సమస్యలపై జనతా వారధి నిర్వహించిన ఎమ్మెల్సీ
రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధ్యక్షతన శుక్రవారం జనతా వారిది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి పింఛను, వైద్య సహాయం, స్థానిక అవసరాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్