రాజమండ్రి విమానాశ్రయంలో కార్గో సదుపాయాలపై ఎంపీ పురందేశ్వరి శుక్రవారం పార్లమెంట్‌లో పలు ప్రశ్నలు లేవనెత్తారు. పెరిషబుల్ గూడ్స్, నర్సరీ మొక్కలు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్గో టెర్మినల్ పరిస్థితిపై ఆమె సూటిగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్, గత ఆర్థిక సంవత్సరం మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.