రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ ఎన్నిక

3చూసినవారు
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ ఎన్నిక
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మద్దుల మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురగంటి సతీష్ శుభాకాంక్షలు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, రాజమహేంద్రవరం వ్యాపార రంగ అభివృద్ధికి మరింతగా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్