ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా సోమవారం ధవలేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రంలో నేల కోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్‌షెడ్ నిర్వహణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా
విద్యార్థులు, రైతులకు నేల, నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించి, భూగర్భ జలాల పునర్భరణను పెంపొందించాలని సూచించారు.