మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

619చూసినవారు
మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజమండ్రి సిటీలో మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ బ్లడ్ డ్రైవ్-2026 ఇరవై మూడవ రోజుకు చేరుకుంది. ఫౌండేషన్ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి మాట్లాడుతూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. అందరి సహకారంతో వేసవిలో రక్త కొరత లేకుండా చేయవచ్చని ఆమె అన్నారు. రక్తదానం చేయాలనుకునేవారు 8341297162, 9703167031 నంబర్లలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్