రాజమండ్రిలో ఉమా మార్కండేయస్వామి ఆలయంలో పందిరాట కార్యక్రమం

274చూసినవారు
రాజమండ్రిలో ఉమా మార్కండేయస్వామి ఆలయంలో పందిరాట కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలోని ఉమా మార్కండేయస్వామి వారి దేవాలయంలో రాబోయే మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా గురువారం పందిరాట కార్యక్రమం నిర్వహించారు. ఈ పంచాహ్నిక కళ్యాణ మహోత్సవంనకు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్, పాలకమండలి సభ్యులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో జరిగింది.

సంబంధిత పోస్ట్